బ్లూబెర్రీస్ తింటే
ఏం జరుగుతుందో తెలుసా..
బ్లూబెర్రీస్ లో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి చిన్న పరిమాణంలో ఉన్నా వీటిలో పోషకాల కంటెంట్ మెండు.
ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడతాయి.
బ్లూబెర్రీస్ లో విటమిన్-సి, విటమిన్-కె మెండుగా ఉంటుంది.
డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బ్లూబెర్రీస్ జీర్ణ ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి.
బ్లూబెర్రీస్ ను క్రమం తప్పకుండా తింటే చర్మం మీద ముడతలు, మచ్చలు, గీతలు తగ్గుతాయి.
నీటి శాతం అధికంగా ఉండటం వల్ల బ్లూబెర్రీస్ తింటే చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది.
బ్లూబెర్రీస్ ను ఫేస్ మాస్క్ లు, ఫేస్ ప్యాక్ లలో వినియోగించవచ్చు.
Related Web Stories
అవకాడోతో ప్రయోజనాలెన్నో
యవ్వనంగా కనిపించడంలో సహాయపడే ఆహారాలు ఇవే..
ఇలాంటి వారు పుచ్చకాయ తింటే డేంజర్లో పడ్డట్టే
స్ట్రాబెర్రీస్తో ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..