పొద్దున్నే నిద్ర లేవడానికి అలారం పెట్టుకోవడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువని న్యూరాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
న్యూరాలజిస్టులు చెబుతున్న దాని ప్రకారం.. అలారం వల్ల గాఢ నిద్ర దెబ్బ తింటుంద
ి.
బలవంతంగా గాఢ నిద్రలోంచి బయటకు రావాల్సి వస్తుంది. ఇలా సడెన్‌గా నిద్రలోంచి లే
వటం వల్ల ‘స్లీప్ ఇనెర్టియా’ ఏర్పడుంది.
పెద్ద శబ్ధంతో అలారం పెట్టుకుని నిద్రలేవటం వల్ల కార్టిసాల్, స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి.
గుండె వేగంతో పాటు బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది.
అలారం పెట్టుకుని సడెన్‌గా నిద్రలోంచి లేవటం అన్నది శరీరానికి షాక్ ఇవ్వటం లాం
టిది.
అలారం ఓ బ్యాకప్‌లాగా ఉండాలి కానీ, నిత్య జీవితంలో భాగం అవ్వకూడదు.
అలారం సాయం లేకుండా నిద్రలేవటం వల్ల నిద్రలోని అన్ని సైకిల్స్ పూర్తవుతాయి.
Related Web Stories
గుండెపోటుకు కారణాలు తెలుసా..?
బంగాళాదుంపలని తేలిగ్గా తీసేయకండి.. తింటే ఎన్ని ఉపయోగాలంటే..
శరీరంపై దద్దుర్లు వస్తే ఏం చేయాలి ?
తరచూ తుమ్ములా.. ఈ సమస్య కావచ్చు..