వర్షాకాలంలో ఇమ్యునిటీ పెంచే 5 ఆహారాలు..
నారింజ, నిమ్మ, బత్తాయి. ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తుంది.
వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది.
పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగులో ఆరోగ్యకరమై బ్యాక్టీరియాను ప్రోత్సహించి రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తాయి.
పాలకూర, బ్రోకలీ వంటి వాటిలో యాంటీఆక్సిడెంట్లు అధికం. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సాయపడతాయి.
పసుపులోని యాంటీబయోటిక్ లక్షణాలు ఇమ్యూనిటీ వృద్ధికి తోడ్పడతాయి.
Related Web Stories
ఇంగువ తినడం లాభమా? నష్టమా?
ఈ పండ్లు యాపిల్ అనుకుంటే పొరపాటే..
ఈ ఒక్క టీతో ఆ సమస్యలన్నీ పరార్..
వాము ఆకులతో ఈ సమస్యలకు చెక్..