2025లో ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాలు ఏంటో తెలుసా..
న్యూయార్క్, USA 129 మంది బిలియనీర్లతో న్యూయార్క్ ప్రపంచ బిలియనీర్ రాజధానిగా కొనసాగుతోంది. గత ఏడాది 10 మంది కొత్తగా చేరారు
లండన్, UK 97 మంది బిలియనీర్లతో లండన్ రెండో స్థానంలో ఉంది. గత సంవత్సరం నుంచి ఈ సంఖ్య మారలేదు.
షాంఘై, చైనా 92 మంది బిలియనీర్లతో షాంఘై ఒక స్థానం పైకి ఎగబాకింది
బీజింగ్, చైనా 91 మంది బిలియనీర్లతో బీజింగ్ నాల్గో స్థానంలో ఉంది. చైనాలో అత్యంత సంపన్నులు ఈ నగరంలో ఉంటారు
ముంబై, భారతదేశం 90 మంది బిలియనీర్లతో ముంబై భారతదేశంలో అత్యంత సంపన్న నగరంగా నిలిచింది. గత సంవత్సరంలో ఇద్దరు బిలియనీర్లు తగ్గారు
షెన్‌జెన్, చైనా 85 మంది బిలియనీర్లతో షెన్‌జెన్ తన స్థానాన్ని బలోపేతం చేసింది. ఇది చైనాలో ముఖ్యమైన టెక్ కేంద్రంగా ఉంది.
హాంగ్ కాంగ్ 74 మంది బిలియనీర్లతో హాంగ్ కాంగ్ ఆసియాలో ప్రముఖ ఆర్థిక కేంద్రంగా కొనసాగుతోంది. 9 కొత్త బిలియనీర్లు చేరారు
మాస్కో, రష్యా 69 మంది బిలియనీర్లతో మాస్కో రష్యా రాజధానిగా అగ్ర నగరంగా ఎదిగింది. పది కొత్త బిలియనీర్లు చేరారు
న్యూఢిల్లీ, భారతదేశం 63 మంది బిలియనీర్లతో న్యూఢిల్లీ ప్రపంచ స్థాయిలో అతిపెద్ద ఆర్థిక కేంద్రంగా ఎదుగుతుంది. 6 కొత్త బిలియనీర్లు చేరారు
శాన్ ఫ్రాన్సిస్కో, USA 55 మంది బిలియనీర్లతో శాన్ ఫ్రాన్సిస్కో టెక్ పరిశ్రమలో ఒక ప్రముఖ నగరంగా ఉంది. ముగ్గురు కొత్త బిలియనీర్లు చేరారు
బ్యాంకాక్, థాయిలాండ్ 45 మంది బిలియనీర్లతో బ్యాంకాక్ ఆర్థిక కేంద్రంగా నిలుస్తోంది
Related Web Stories
అదిరిపోయే శుభవార్త.. రూ.55 వేలకు దిగిరానున్న బంగారం ధర..
మన దేశంలో బంగారంపై ఎంత సంపాదించారో తెలుసా..
బిలియనీర్లు అత్యధికంగా ఉన్న దేశాలు ఇవే
ఏఐ ముప్పు లేని జాబ్స్ ఇవే