ఏఐతో కొన్ని ఉద్యోగాలకు ముప్పు లేదని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

హెల్త్ కేర్‌ రంగంలోని వారికి నో టెన్షన్

టీచర్లు కూడా సేఫ్

లాయర్‌‌లు, ఇతర లీగల్ ప్రొఫెషనల్ జాబ్స్‌కూ ముప్పు లేదు 

కళాకారులు

షెఫ్స్

సైంటిస్టులు

సోషల్ వర్కర్లు

ప్లంబర్లు, ఎలక్ట్రికల్ వర్కర్లు, ఇతర  వొకేషనల్ వృత్తుల వారికి ఏఐతో వచ్చే ముప్పేమీ లేదు.