ఏప్రిల్ 1 నుంచి మారే రూల్స్ ఇవే.. మీకు తెలుసా లేదా..

ఆదాయపు పన్ను మినహాయింపు పెంపు, రూ. 12.75 లక్షల వరకు ఆదాయం పన్ను రహితం

పెరిగిన TDS పరిధి, డివిడెండ్ ఆదాయం, మ్యూచువల్ ఫండ్ లాభాలపై టీడీఎస్ రూ. 10,000కి పెంపు

విదేశీ చెల్లింపుల పరిమితి రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంపు

విద్యా రుణాలపై 5% టీసీఎస్ విధింపు, 7 లక్షల మించి లావాదేవీలపై అమలు

యూపీఐ సేవల్లో మార్పు, ఇన్‌యాక్టివ్ మొబైల్ నంబర్లకు యూపీఐ సేవలు బంద్

జీఎస్‌టీ కొత్త రూల్స్ ఇన్‌పుట్ టాక్స్ డిస్ట్రిబ్యూటర్ (ISD) సిస్టమ్ అమలు

ఎటీఎం నగదు ఉపసంహరణ ఛార్జీల్లో మార్పు, బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ రూల్స్ మార్పు

పలు బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల నిబంధనల్లో మార్పు

కొన్ని బ్యాంకులు తమ ఖాతా నిర్వహణ ఛార్జీలను పెంచుతాయి, ఖాతాదారులు తెలుసుకోవాలి

గ్యాస్ సిలిండర్ ధరలు ఏప్రిల్ 1 నుంచి పెరిగే అవకాశం