ఆరోగ్యంగా ఉంటే క్యాష్ బ్యాక్ ఆఫర్
ఆరోగ్య బీమా విషయంలో వెలుగులోకి క్రేజీ ప్లా్న్
క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రవేశపెట్టిన కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
ఈ క్రమంలో అల్టిమేట్ కేర్ పాలసీ ప్రవేశపెట్టిన కేర్ హెల్త్ సంస్థ
దీంట్లో ఐదేళ్లపాటు క్లెయిం లేకపోతే మొదటి ఏడాది చెల్లించిన ప్రీమియం మొత్తం తిరిగి ఇచ్చేస్తారు
ఏడేళ్లపాటు క్లెం లేకపోతే, మొదటి ఏడాది పాలసీ మొత్తంతో సమానమైన విలువను లాయల్టీ బూస్ట్ కింద పొందవచ్చు
పాలసీ విలువకు ప్రతి ఏడాది అపరిమితంగా 100% బోనస్ కూడా..
పాలసీ పునరుద్ధరణ సమయంలో 30% వరకు ప్రీమియం రాయితీ
వ్యక్తిగతంగా లేదా కుటుంబం కోసం ఈ పాలసీ తీసుకోవచ్చు
30 రోజుల వేచి ఉండే వ్యవధి, ముందస్తు వ్యాధి చికిత్సకు 36 నెలలు సమయం
Related Web Stories
జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ..!
తేలిన లెక్క..కేంద్ర బడ్జెట్ పై వచ్చిన క్లారిటీ
2025-26 బడ్జెట్ కేటాయింపులు ఇవే..
నిర్మలా సీతారామన్ ధరించిన చీరకు ఓ ప్రత్యకత