కేంద్ర బడ్జెట్లో తెలంగాణాకు
దక్కని నిధులు..
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పట్టించుకోని కేంద్రం
ప్రతిష్టాత్మక పథకాలకు
కేంద్ర బడ్జెట్లో లేని కేటాయింపులు
ఇక తెలంగాణ బడ్జెట్ పై రేవంత్ సర్కార్ ఫోకస్
బడ్జెట్ రూపకల్పన పై దృష్టి
కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు, ఆర్థికశాఖ అధికారులతో సీఎం భేటీ
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపుల పై ఆరా
తెలంగాణా2025-26 బడ్జెట్ ను రూపొందించాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశం
వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనల పై చర్చ..
Related Web Stories
2025-26 బడ్జెట్ కేటాయింపులు ఇవే..
నిర్మలా సీతారామన్ ధరించిన చీరకు ఓ ప్రత్యకత
గుడ్ న్యూస్.. ఈ బ్యాంకు ఛార్జీలపై నో జీఎస్టీ
బడ్జెట్ 2025లో టాప్ 10 ఎక్సపెటేషన్స్