జీఎస్‌టీ రేట్ల హేతుబద్దీకరణ..!
జీఎస్‌టీ రేట్లను హేతుబద్దీకరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
రాష్ట్రాల మంత్రుల బృందం. జీఎస్‌టీ ఇప్పటికే కసరత్తు చేస్తోంది.
కేంద్ర బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపునిస్తున్నట్టు వెల్లడించారు.
దాంతో పాటు మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్ పెద్ద ఊరటనిచ్చింది. వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుల భారం తగ్గేలా బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
జీఎస్‌టీ రేట్ల హేతుబద్దీకరణ విషయంలోనూ ఇదే పద్ధతి అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
అయితే జీఎస్‌టీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.
జీఎస్‌టీ ఆదాయాలకు గండి పడకుండా. మధ్య తరగతి ప్రజలపై పన్ను పోటు తగ్గేలా ఈ హేతుబద్దీకరణ ఉండాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Related Web Stories
తేలిన లెక్క..కేంద్ర బడ్జెట్ పై వచ్చిన క్లారిటీ
2025-26 బడ్జెట్ కేటాయింపులు ఇవే..
నిర్మలా సీతారామన్ ధరించిన చీరకు ఓ ప్రత్యకత
గుడ్ న్యూస్.. ఈ బ్యాంకు ఛార్జీలపై నో జీఎస్‌టీ