వందేళ్ల క్రితం బంగారం ధర
ఇంత చీపా..
ఈరోజుల్లో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది.
రోజు రోజుకు గోల్డ్ రేట్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి.
వందేళ్ల క్రితం బంగారం ధరలు చూస్తే.. ఇంత చౌకగా దొరికిందా అని షాక్ అవుతారు
వంద సంవత్సరాల క్రితం (తులం బంగారం ధర) 10 గ్రాముల బంగారం ధర రూ. 18.75 పైసలంట.
1925లో ఈ ధరలో తులం బంగారం లభించేది.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తులం బంగారం ధర కేవలం రూ.99 మాత్రమే ఉండేదంట.
2015లో 26000 ఉందంట.ప్రస్తుతం తులం బంగారం ధర రూ.82000 చిల్లర ఉంటుంది.
రోజు రోజుకు ఈ ధరలు పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు బంగారం కొనాలంటే భయపడిపోతున్నారు
బంగారం ధర సంవత్సరానికి దాదాపు ఎనిమిది నుంచి 10 వేల మధ్య పెరుగుతున్నట్లు సమాచారం.
ఇది అవగాహనం కోసం ఇంటర్నెట్ ఆధారంగా ఇచ్చిన సమాచారం.
Related Web Stories
బంగారం ఏ దేశంలో ఎంతుంది ! భారత్లో ఎంత ఉంది?
అవినీతి సూచికలో భారత్ పరిస్థితి దారుణం..
ఆరోగ్యంగా ఉంటే క్యాష్ బ్యాక్ ఆఫర్
జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ..!