2025-26 బడ్జెట్‌లో రూపాయి రాక -పోక ఎలా ఉందంటే..
2025-26 కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
బడ్జెట్‌లో మొత్తం రూ.50,65,345 కోట్లతో ప్రవేశపెట్టారు.
కేంద్రానికి వచ్చే ఆదాయం: ఆదాయపన్ను నుంచి 22 శాతం
2025-26 బడ్జెట్‌లో కేంద్ర పన్నుల్లో వాటాగా.. ఏపీకి రూ.57,566 కోట్లు , తెలంగాణకు రూ.29,899 కోట్లు రానున్నాయి..
కేంద్ర ఎక్సైజ్ నుంచి 5 శాతం
జీఎస్టీ, ఇతర పన్నుల నుంచి 18 శాతం.
కార్పొరేషన్ పన్ను
ద్వారా 17 శాతం, కస్టమ్స్ ద్వారా... 4 శాతం
అప్పులతో కాని క్యాపిటల్ రిసిప్ట్స్ ద్వారా ఒక శాతం, పన్నేతర ఆదాయం 9 శాతం
అప్పులు, ఇతర మార్గాల ద్వారా 24 శాతం ఆదాయం సమకూరుతుంది.
కేంద్ర ఖర్చులు: వడ్డీ చెల్లింపులకు - 20 శాతం
కేంద్ర ప్రభుత్వ పథకాలకు - 16 శాతం, కీలక సబ్సిడీలకు - 6 శాతం
రక్షణ రంగానికి - 8 శాతం.. రాష్ట్రాలకు పన్నులు, డ్యూటీల ద్వారా చెల్లింపుల్లో 22 శాతం ఆదాయం
ఫైనాన్స్ కమిషన్, ఇతర బదిలీల ద్వారా 8 శాతం, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 8 శాతం
ఇతర ఖర్చులకు 8 శాతం ఆదాయం, పెన్షన్స్‌లకు 4 శాతం ఆదాయం సమకూరుతుంది.
Related Web Stories
తేలిన లెక్క..కేంద్ర బడ్జెట్ పై వచ్చిన క్లారిటీ
2025-26 బడ్జెట్ కేటాయింపులు ఇవే..
నిర్మలా సీతారామన్ ధరించిన చీరకు ఓ ప్రత్యకత
గుడ్ న్యూస్.. ఈ బ్యాంకు ఛార్జీలపై నో జీఎస్టీ