రూ.999కే  ఎలక్ట్రిక్ స్కూటర్‌..ఇప్పుడే బుక్ చేసుకోండి

ఏథర్ ఎనర్జీ నుంచి కొత్త రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌ మార్కెట్లోకి రాబోతుంది

లాంచ్‌కు ముందే  ఈ కంపెనీ ప్రీ బుకింగ్‌ ఆఫర్‍‌ను ప్రకటించింది

ప్రస్తుతం దీనికి  సంబంధించిన ముందస్తు బుకింగ్‌లు మొదలయ్యాయి

ఈ స్కూటర్  తీసుకునే వారు రూ.999 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడి

ఇది రూ.1.20 లక్షల నుంచి రూ. 1.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో ఉంటుందని అంచనా

దీనిని ఒక్కసారి  చార్జింగ్ చేస్తే దాదాపు 100-110 కి.మీ. ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడి

దీనిలో LED  హెడ్‌ల్యాంప్ క్లస్టర్, కలర్డ్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, నావిగేషన్ సౌకర్యాలు ఉన్నాయి

కాల్, SMS  అలర్ట్‌లతోపాటు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రైడ్ మోడ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ ఆఫ్షన్లు కలవు

ఇది Ola S1X, Ola  S1 Air, బజాజ్ చేతక్, TVS iQube వంటి మోడళ్లకు పోటీ ఇస్తుందన్న మార్గెట్ వర్గాలు

ఇది ఏప్రిల్ 6, 2024న మార్కెట్లోకి రానుంది