ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు టీసీఎస్ గుడ్‌న్యూస్

ఫ్రెషర్ల నియామకానికి సిద్ధమైన టీసీఎస్

నింజా, డిజిటల్, ప్రైమ్ కేటగిరీల్లో రిక్రూట్‌మెంట్

ప్రారంభమైన దరఖాస్తులు.. ఏప్రిల్ 10 చివరి తేదీ

ఏప్రిల్ 26న టెస్ట్ జరుగుతుందని పేర్కొన్న ‘మనీకంట్రోల్’ రిపోర్ట్

2024కి చెందిన బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఎస్ బ్యాచ్‌ల అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు

నింజా కేటగిరిలో వేర్వేరు రోల్స్‌లో పనిచేసే ఉద్యోగులకు రూ.3.36 లక్షల వరకు వార్షిక ప్యాకేజీ

డిజిటల్, ప్రైమ్ కేటగిరీలలో రూ.7లక్షలు, రూ.9-11.5 లక్షల వరకు ఆఫర్

పెద్ద సంఖ్యలో ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం