రఘురామరాజుకు, జగన్ రెడ్డికి ఎక్కడ చెడింది? కస్టడీలో రఘురామరాజును ఎవరు, ఎలా కొట్టారు? రాజును కొడుతుంటే చూసి ఆనందించిందెవరు? ప్రశాంత్ కిషోర్ వల్ల రాజుకు జరిగిన నష్టమేంటి? రఘురామరాజుకు 'రచ్చబండ' సమాచారం ఎవరిస్తున్నారు? ప్రధాని మోదీకి రఘురామరాజు ఎలా దగ్గరయ్యారు? సీఎం జగన్ను రిపేరు చేయడమే రఘురామకృష్ణ రాజు లక్ష్యమా?
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజుతో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’...