గుడిపాడులో ఎమ్మెల్యే Madhusudhan కు చేదు అనుభవం

ABN , First Publish Date - 2022-05-20T18:53:15+05:30 IST

జిల్లాలోని కనిగిరి మండలం గుడిపాడులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది.

గుడిపాడులో ఎమ్మెల్యే Madhusudhan కు చేదు అనుభవం

ప్రకాశం: జిల్లాలోని కనిగిరి మండలం గుడిపాడులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్‌ (madhusudhan yadav)కు చేదు అనుభవం ఎదురైంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ గడపకు రావొద్దంటూ ఓ మహిళ అడ్డుకుంది. వైసీపీకి ఓటు వేయాలని ఓ వృద్దున్ని ఎమ్మెల్యే అడగ్గా ‘‘మీరు చెప్తే నేను వేయాలా’’ అంటూ వృద్ధుడు ఎదురు ప్రశ్న వేశాడు. 

Updated Date - 2022-05-20T18:53:15+05:30 IST