9వ రోజుకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-03-12T13:18:45+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

9వ రోజుకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

యాదాద్రి: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు శ్రీ మహా విష్ణు అలంకార గరుడ వాహన సేవలో లక్ష్మినరసింహుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు బాలాలయంలో దివ్య విమాన రథోత్సవం జరుగనుంది. 

Updated Date - 2022-03-12T13:18:45+05:30 IST