నందీశ్వరుడికి పూజలు

ABN , First Publish Date - 2021-06-22T05:27:59+05:30 IST

నందీశ్వరుడికి పూజలు

నందీశ్వరుడికి పూజలు
పూజలు చేస్తున్న పూజారులు

కొడంగల్‌రూరల్‌: మండలంలోని టేకుల్‌కోడ్‌ గ్రామసమీపంలో ప్రతిష్ఠించిన నందీశ్వర విగ్రహనికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. సోమవారం గ్రామ సర్పంచ్‌ గుండప్ప, గ్రామస్థుల ఆధ్వర్యంలో నంది విగ్రహనికి పూజారులు ప్రత్యేకపూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. 

Updated Date - 2021-06-22T05:27:59+05:30 IST