ఘనంగా గురుపౌర్ణమి పూజలు

ABN , First Publish Date - 2021-07-25T05:42:28+05:30 IST

గురుపౌర్ణమి పూజలు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించారు.

ఘనంగా గురుపౌర్ణమి పూజలు
చిట్యాల సమీపంలోని సాయిబాబా ఆలయంలో ఎంపీ కోమటిరెడ్డి పూజలు

( ఆంధ్రజ్యోతి-న్యూస్‌నెట్‌వర్క్‌)

గురుపౌర్ణమి పూజలు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించారు. నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు, గోపలాయపల్లి క్షేత్రాల్లో పౌర్ణమి తిథిని పురస్కరించకుని మాస కల్యాణం   నిర్వహించారు. చింతపల్లి, చిట్యాల, నల్లగొండ, నకిరేకల్‌లోని సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2021-07-25T05:42:28+05:30 IST