మరో మహిళతో చనువుగా ఉంటుండడంతో..

ABN , First Publish Date - 2022-05-31T01:39:20+05:30 IST

విజయవాడ: సత్యనారాయణపురంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సచివాలయ మహిళా పోలీసుగా జలజా కవిత పనిచేస్తున్నారు. భర్త సంగమేశ్వరరావు మరో

మరో మహిళతో చనువుగా ఉంటుండడంతో..

విజయవాడ: సత్యనారాయణపురంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సచివాలయ మహిళా పోలీసుగా జలజా కవిత  పనిచేస్తున్నారు. భర్త సంగమేశ్వరరావు మరో మహిళతో చనువుగా ఉంటుండడంతో ఇద్దరు మధ్య ఘర్షణ జరిగింది. అర్ధరాత్రి ఇంట్లో నుంచి సంగమేశ్వరరావు బయటకు వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి కవిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సత్యనారాయణపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-05-31T01:39:20+05:30 IST