చంఢీగఢ్: పంజాబ్‌లో ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని వ్యసనా రహితంగా మార్చేందుకు డ్రగ్స్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పంజాబ్ పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తామని పేర్కొన్నారు. రాజకీయ జోక్యం లేని పంజాబ్ కోసం డ్రగ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ తెలిపారు.
ఇవి కూడా చదవండి