వేలూరు(చెన్నై): తిరుపత్తూర్ జిల్లా సమత్తువపురానికి చెందిన దండపాణి దంపతులు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ కలెక్టర్ కార్యాలయాకి వచ్చారు. తమకు స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరు తూ 24 ఏళ్లుగా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించినా అధికారులు స్పందించకపోవడంతో తలపై డోలితో నిరసన తెలియజేశారు.
ఇవి కూడా చదవండి