Abn logo
Jun 12 2021 @ 00:00AM

జియో ఫోన్‌లో వాట్సాప్‌ వీడియో కాల్‌

నిర్దేశిత  ఫీచర్లు ఉన్న బేసిక్‌ స్మార్ట్‌ ఫోన్లకు కూడా ప్రస్తుతం ‘వాట్సాప్‌’ వాయిస్‌ కాల్‌ సపోర్ట్‌ అందిస్తోంది. కియో ఓఎస్‌ ఉన్న వాటికి కూడా ఈ సౌకర్యం వర్తిస్తోంది. కనీసం 512 ఎంబీ రామ్‌, లేటెస్ట్‌ వాట్సాప్‌ వెర్షన్‌(2.2110.41) ఉన్న ఫోన్లకే సౌకర్యం వర్తిస్తుంది. జియో ఫోన్‌, జియో ఫోన్‌2 కి సపోర్ట్‌ పొందాలంటే


- స్మార్ట్‌ ఫోన్‌లో ఉన్న వాట్సాప్‌ను ఓపెన్‌ చేయాలి.

- కాంటాక్ట్‌ చాట్‌ విండో కోసం నేవిగేట్‌ చేయాలి.

- ఆప్షన్స్‌ ఓపెన్‌ చేసేందుకు కీబోర్డ్‌లో టాప్‌ రైట్‌ బటన్‌ను ప్రెస్‌ చేయాలి.

- ఇక్కడే, ఫోన్‌ సెంటర్‌ బటన్‌/ ఓకే బటన్‌ ఉపయోగించి వాయిస్‌ కాల్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అంతే పని అవుతుంది.