Abn logo
Jul 26 2021 @ 00:45AM

గోతుల రోడ్లతో అవస్థలు

కవ్వగుంటలో రహదారిపై పడిన గుంతల్లో నిలిచిన నీరు

పెదవేగి, జూలై 25 : మండలంలో రహదారులు అధ్వానంగా మారాయి.  గుంతల్లో నిలిచిన వర్షపునీటితో వాహనచోదకులు, పాదచారులు అవస్థలు పడు తున్నారు. పాడైన రహదారులతో ప్రయాణ కష్టాలు తప్పడం లేదని ప్రయాణి కులు వాపోతున్నారు. రహదారుల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.