భీమరవంలో ప్రారంభంకానున్న కోడిపందాలు

ABN , First Publish Date - 2021-01-13T16:04:10+05:30 IST

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతీ ఏడు నిర్వహించే కోడి పందాలు కాసేపట్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రారంభంకానున్నాయి

భీమరవంలో ప్రారంభంకానున్న కోడిపందాలు

ఏలూరు: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతీ సంవత్సరం నిర్వహించే కోడి పందాలు కాసేపట్లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రారంభంకానున్నాయి. కోడి పందాల కోసం ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఉండి నియోజకవర్గం  కాళ్ల మండలం సిసలి గ్రామంలో మరి కాసేపట్లో  కోడిపందాలు ప్రారంభంకానున్నాయి. చుట్టుపక్కల ఉన్న 72 గ్రామాల్లో ప్రజలందరూ కూడా కోడిపందాలు చూసేందుకు భారీగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-01-13T16:04:10+05:30 IST