కోవిడ్ ఎఫెక్ట్: రద్దీ ప్రదేశాలల్లో మాస్కులు ధరించండి: పంజాబ్ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-04-21T23:16:49+05:30 IST

కోవిడ్ ఎఫెక్ట్: రద్దీ ప్రదేశాలల్లో మాస్కులు ధరించండి: పంజాబ్ ప్రభుత్వం

కోవిడ్ ఎఫెక్ట్: రద్దీ ప్రదేశాలల్లో మాస్కులు ధరించండి: పంజాబ్ ప్రభుత్వం

చండీగఢ్: దేశం, రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగున్న నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నివారణకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పని సరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. బస్సులు, రైళ్లు, టాక్సీలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లు, పాఠశాలలు, కార్యాలయాల్లో మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2022-04-21T23:16:49+05:30 IST