Abn logo
Mar 3 2021 @ 22:38PM

బీజేపీ నుంచి హిందుత్వాన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు: సీఎం

న్యూఢిల్లీ: బీజేపీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. సీఎం బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ బీజేపీ నుంచి హిందుత్వాన్ని నేర్చుకోవలసిన అవసరం లేదని అన్నారు. అహ్మదాబాద్ లోని మోటెరా స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చినందున మేము ఏ క్రికెట్ మ్యాచ్‌ను కోల్పోమని సీఎం చెప్పారు.


ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు మీద అంతర్జాతీయ విమానాశ్రయానికి పేరు పెట్టామని, కానీ వారు సర్దార్ పటేల్ స్టేడియం పేరును మార్చారని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.

Advertisement
Advertisement
Advertisement