Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 02 Aug 2022 21:36:29 IST

Viral Video: పాము, ఉడతల పోరాటం.. మధ్యలో నేనున్నా అంటూ ఎగిరొచ్చిన పక్షి..

twitter-iconwatsapp-iconfb-icon
Viral Video: పాము, ఉడతల పోరాటం.. మధ్యలో నేనున్నా అంటూ ఎగిరొచ్చిన పక్షి..

జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. కొన్ని వీడియోలైతే తెగ వైరల్ అవుతుంటాయి. జంతువుల మధ్య పోరాటం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఒకదానికి ఒకటి సాయం చేసుకోవడం కూడా చూస్తుంటాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. పాము, ఉడతలు పోట్లాడుకుంటుంటాయి. అయితే మధ్యలో ఓ పక్షి నేనున్నా అంటూ అక్కడికొచ్చి పాముతో తలపడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ గోడపై ఒకవైపు పాము, మరోవైపు ఉడత ఎదురెదురుగా వస్తాయి. దీంతో ఒక్కసారిగా వాటి మధ్య పోరాటం మొదలవుతుంది. పాము బుసలు కొడుతూ మీదకు వస్తున్నా.. ఉడత ఏమాత్రం భయపడకుండా తలబడుతుంది. కొద్దిసేపటి తర్వాత పాము ఉడుతపై పైచేయి సాధిస్తుంది. ఈ క్రమంలో ఉడత వెనకంజ వేస్తుంది. అదే సమయంలో ఒక్కసారిగా ఓ పక్షి ఎగురుకుంటూ అక్కడికి వస్తుంది. ఉడతకు తోడుగా నేనున్నా.. అంటూ పాముపై తన ప్రతాపం చూపిస్తుంది. గాలిలో ఎగురుతూనే పాముకు చుక్కలు చూపిస్తుంది. దాని దాటికి పాము పైనుంచి కిందపడిపోతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Viral Video: ముద్దు పెట్టి మరీ చింపాంజీ చేసిన లవ్ ప్రపోజ్‌కు.. సిగ్గుపడిపోయిన యువతి.. అవాక్కవుతున్న నెటిజన్లు..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

young woman స్పృహలోకి రాగానే పారిపోయిన స్నేహితుడు.. పార్టీ పేరు చెప్పి అతడు ఆడిన డ్రామా ఏంటంటే..వస్త్ర వ్యాపారికి వింత అనుభవం.. యువతి ప్రేమగా Snacks తినిపించడం పూర్తవగానే అనూహ్య ఘటన.. చివరకు..rare stone: చేపలు పట్టేందుకు వెళ్లిన పిల్లలకు దొరికిన 6కిలోల అరుదైన రాయి.. చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్న ప్రజలు videoBihar news: టీచర్‌ను పాఠశాల బయటే ఉంచి తాళం వేసిన గ్రామస్తులు.. చివరకు ఈ విషయం ఎంతవరకు వెళ్లిందంటే.. Indecent behavior: కోచింగ్‌కు వచ్చిన యువతిని.. పొలంలోని గదికి తీసుకెళ్లి.. నాలుగు నెలలుగా వీడియో తీయడమే కాకుండా...ten years దాంపత్య జీవితం.. మధ్యలో ప్రియుడితో ప్రేమాయణం.. చివరకు ఇంత నాటకం ఆడుతుందని ఎవరూ ఊహించలేకపోయారు..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.