కుటుంబ ఐక్యత చాటిన సంక్రాంతి

ABN , First Publish Date - 2021-01-16T05:19:26+05:30 IST

సంక్రాంతి పండుగ వచ్చిందంటే గ్రామాలకు చేరుకొని ఒకేచోట కుటుంబాలు వారీగా పండుగ చేసుకుంటారు.

కుటుంబ ఐక్యత చాటిన సంక్రాంతి
జామివారి కుటుంబం అంతా కలిసి పండుగ జరుపుకున్న దృశ్యం


దేవరాపల్లి, జనవరి 15: సంక్రాంతి పండుగ వచ్చిందంటే గ్రామాలకు చేరుకొని ఒకేచోట కుటుంబాలు వారీగా పండుగ చేసుకుంటారు. ఒకే ఇంటిపేరుతో ఉన్న వారంతా వివాహాలు జరిగిన ఆడపిల్లలు సైతం పుట్టింటికి వస్తారు. మండలంలోని జామివారు, బత్తివారు, గొర్లివారు కుటుంబాలు, అలాగే ఇంటి పేర్లు వారంతా కలిసి పండుగ జరుపుకుంటారు. శుక్రవారం జామివారి 48 కుటుంబాలు వారు సహపంక్తి భోజనం చేశారు.  

Updated Date - 2021-01-16T05:19:26+05:30 IST