గ్రీన్‌కోర్‌ ఆధ్వర్యంలో వృక్ష రక్షాబంధన్‌

ABN , First Publish Date - 2022-08-13T04:26:22+05:30 IST

అజాదీ కా అమృత్‌ ఉత్సవాల సందర్భంగా విద్యాశాఖ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యా యులు పర్యావరణ రహిత రాఖీలను తయారు చేశా రు. గుండేటి యోగేశ్వర్‌ మాట్లాడుతూ మానవాళితో పాటు జీవ జాతులను రక్షించే చెట్టకు రక్షగా ఉండాల న్నారు. ప్రతీ పౌరుడు పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని తెలిపారు.

గ్రీన్‌కోర్‌ ఆధ్వర్యంలో వృక్ష రక్షాబంధన్‌
వృక్షానికి రాఖీ కడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

ఏసీసీ, ఆగస్టు 12:  అజాదీ కా అమృత్‌ ఉత్సవాల సందర్భంగా విద్యాశాఖ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యా యులు పర్యావరణ రహిత రాఖీలను తయారు చేశా రు. గుండేటి  యోగేశ్వర్‌ మాట్లాడుతూ మానవాళితో పాటు జీవ జాతులను రక్షించే చెట్టకు రక్షగా ఉండాల న్నారు. ప్రతీ పౌరుడు పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని తెలిపారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం వేణుగోపాల్‌, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, కోట ఉదయ్‌, హరిదాస్‌, నాగరాజు, శ్రీనివాస్‌ వర్మ పాల్గొన్నారు.  

దండేపల్లి: కస్తూర్బా బాలికల విద్యాలయంలో  విద్యార్థులు, ఉపాధ్యాయులు చెట్లకు  రాఖీలను కట్టారు. అనంతరం నాటిన మొక్కలను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రత్యేక అధికారి మంజుల ఉపాధ్యాయులు, బాలికలు ఉన్నారు. 

Updated Date - 2022-08-13T04:26:22+05:30 IST