మెంటాడ: విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కూరాకుల వీధిలో 25 ఇళ్లు దగ్ధమయ్యాయి. మంటలు వ్యాపించడంతో ఇళ్లలోని సిలిండర్లు పేలాయి. స్థానికులు భయంతో పరుగులు తీస్తున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు అందాల్సి ఉంది.