Vizainagaram జిల్లా: వేపాడ మండలంలోని వైసీపీ (YCP)కి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ (TDP)లోకి భారీగా చేరికలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే లలితకుమారి సమక్షంలో సింగరాయి గ్రామం నుంచి సుమారు 50 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. వారికి పసుపు కండువాలతో కోళ్ల రాంప్రసాద్, వేపాడ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గొంప వెంకటరావు స్వాగతం పలికారు.
ఇవి కూడా చదవండి