విజయనగరం: జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ అంబటి అనీల్ కుమార్ ఆకస్మికంగా మృతి చెందారు. ప్రమాణస్వీకారం జరిగిన కొద్ది రోజుల్లోనే అనిల్ మృతి చెందటాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంబటి అనీల్ మృతిపట్ల వైసీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు.