నెమలి వేణుగోపాలస్వామికి రూ.16.55 లక్షల ఆదాయం

ABN , First Publish Date - 2021-02-25T06:27:44+05:30 IST

నెమలి వేణుగోపాలస్వామి ఆలయ హుండీని బుధవారం ఆలయ సిబ్బంది లెక్కించారు.

నెమలి వేణుగోపాలస్వామికి రూ.16.55 లక్షల ఆదాయం
భక్తులు సమర్పించిన కానుకలను లెక్కిస్తున్న సిబ్బంది

గంపలగూడె, ఫిబ్రవరి 24 : నెమలి వేణుగోపాలస్వామి ఆలయ హుండీని బుధవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. రూ.16,55,868 ఆదాయం వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిష నర్‌ ఎన్‌.సంధ్య తెలిపారు. గన్నవరం డివిజన్‌ తనిఖీ అధికారి ఎ.శ్రీనివాస్‌, సర్పంచ్‌ డి.రామకృష్ణ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 



Updated Date - 2021-02-25T06:27:44+05:30 IST