శాకాంబరి దేవిగా వాసవీమాత

ABN , First Publish Date - 2021-07-31T04:52:33+05:30 IST

పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో శుక్రవారం ఆషాఢ మాసం శుక్రవారం పురస్కరించుకుని వాసవీమాతను శాకాంబరి దేవిగా ప్రత్యేకంగా అలంకరిం చారు.

శాకాంబరి దేవిగా వాసవీమాత
శాకాంబరిగా వాసవీమాత

జమ్మలమడుగు రూరల్‌, జూలై 30: పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో శుక్రవారం ఆషాఢ మాసం శుక్రవారం పురస్కరించుకుని వాసవీమాతను శాకాంబరి దేవిగా ప్రత్యేకంగా అలంకరిం చారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సభ ఆలయ కమిటీవారు ఉదయం వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని  అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2021-07-31T04:52:33+05:30 IST