ESIC-NEW DELHIలో ఖాళీలు

ABN , First Publish Date - 2022-04-28T17:53:00+05:30 IST

న్యూడిల్లీలోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎ్‌సఐసీ) కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

ESIC-NEW DELHIలో ఖాళీలు

న్యూడిల్లీలోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ) కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 218

పోస్టులు: టీచింగ్‌ ఫ్యాకల్టీ, అసోసియేట్‌ ప్రొఫెసర్లు

విభాగాలు: బయో కెమిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్స్‌, పాథాలజీ, సైకియాట్రీ, రేడియోడయాగ్నోసిస్‌, జనరల్‌ సర్జరీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ తదితరాలు

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో డెంటల్‌ సర్జరీ డిగ్రీ/పీజీ/ఎండీ/ఎంఎస్/డాక్టోరేట్‌ డిగ్రీ ఉత్తీర్ణత. 

వయసు: 50 ఏళ్లు మించకూడదు

పని అనుభవం: కనీసం నాలుగేళ్లు పని అనుభవం ఉండాలి

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500

దరఖాస్తుకు చివరి తేదీ: మే 11

వెబ్‌సైట్‌: https://www.esic.nic.in/

Updated Date - 2022-04-28T17:53:00+05:30 IST