ABN Andhrajyothy యాప్ వీక్షకులకు ఇంపార్టెంట్ అలెర్ట్..!

ABN , First Publish Date - 2021-07-24T16:42:31+05:30 IST

ఈ తరం యువతకు మెచ్చేలా, అందరికీ నచ్చేలా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాప్’లో వినూత్న మార్పులను తీసుకొచ్చింది.

ABN Andhrajyothy యాప్ వీక్షకులకు ఇంపార్టెంట్ అలెర్ట్..!

క్షణక్షణం సరికొత్త వార్తలతో పాఠకుల మెప్పును పొందడంలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల, జాతీయాంశాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకునే వింత విచిత్ర వార్తలను కూడా పాఠకులకు చేరవేయడమే కాకుండా అటు టెక్నాలజీని కూడా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ అందిపుచ్చుకుంటోంది. ఈ తరం యువతకు మెచ్చేలా, అందరికీ నచ్చేలా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాప్’లో వినూత్న మార్పులను తీసుకొచ్చింది. ఈ టెక్‌ యుగంలో ఏదైనా సమాచారాన్ని క్షణాల్లోనే తెలుసుకోవాలనుకునే పాఠకుల కోసం సరికొత్తగా యాప్‌లో ‘Short News’ ను తీసుకొచ్చింది. సూటిగా సుత్తి లేకుండా కేవలం నాలుగైదు లైన్లలోనే అసలు విషయం ఏంటో తేల్చేలా వార్తలను ఇకపై ఆంధ్రజ్యోతి యాప్‌లో చదువుకోవచ్చు. దీనితోపాటు పూర్తి వివరాలతో కూడిన వార్తలు ఉండే ‘Main News’, ఏబీఎన్‌ చానెల్‌ Live Tv, ఆంధ్రజ్యోతి Epaper వంటి వాటిని కూడా ఇదే యాప్‌లో పాఠకులు చూసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం.. వెంటనే మీ స్మార్ట్‌ఫోన్లోని గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి.. ‘ABN Andhrajyothy’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఒక వేళ ఇప్పటికే మీరు మీ ఫోన్లో ‘ABN Andhrajyothy’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉన్నట్టయితే.. దాన్ని డిలీట్ చేసి.. దాని స్థానంలో మళ్లీ కొత్తగా ‘ABN Andhrajyothy’ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. ప్రతీ క్షణం సరికొత్త సమాచారాన్ని తెలుసుకుంటూనే ఉండండి.


పై ఫొటోలో కనిపిస్తున్న QR కోడ్‌పై క్లిక్ చేయడం ద్వారా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.


(Note: మీ ఫోన్లో ఇప్పటికే ‘ABN Andhrajyothy’ యాప్ ఉంటే దాన్ని డిలీట్ చేసిన తర్వాతే కొత్త యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి)


యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఈ లింకులపై క్లిక్ చేయండి.


Android Version Link:


https://play.google.com/store/apps/details?id=com.abn.jyothy


IOS Version Link:


https://apps.apple.com/us/app/abn-andhrajyothy/id582664798

Updated Date - 2021-07-24T16:42:31+05:30 IST