TS News: నా ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్య తీసుకోండి..

ABN , First Publish Date - 2022-09-22T23:29:50+05:30 IST

Hyderabad: సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. సేలం ప్రసాద్ అనే యువకుడు తాను ఆత్మహత్య (Suicide) చేసుకున్నట్లు సెల్ఫీ వీడియో పెట్టాడు. దాని ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు వారు నిర్ధారించారు. అదనపు కట్నం (Dowry harrasment) కేసులు తనని వేధింపులకు గురి చేస్తు

TS News: నా ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్య తీసుకోండి..

Hyderabad: సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. సేలం ప్రసాద్ అనే యువకుడు తాను ఆత్మహత్య (Suicide) చేసుకున్నట్లు సెల్ఫీ వీడియో పెట్టాడు. దాని ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు వారు నిర్ధారించారు. అదనపు కట్నం (Dowry harrasment) కేసులు తనని వేధింపులకు గురి చేస్తున్నారని ప్రసాద్ సెల్ఫీలో పేర్కొంటూ..తన ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలని కోరాడు.

Updated Date - 2022-09-22T23:29:50+05:30 IST