కుట్టు మిషన్‌ సృష్టికర్త హోవేకు నివాళి

ABN , First Publish Date - 2020-07-10T10:55:51+05:30 IST

కుట్టుమిషన్‌ సృష్టికర్త విలియమ్స్‌ హోవేకు టైలర్‌ వృత్తిపై ఆధారపడిన వారందరూ రుణపడి ..

కుట్టు మిషన్‌ సృష్టికర్త హోవేకు నివాళి

ఒంగోలు (ప్రగతిభవన్‌), జూలై 9: కుట్టుమిషన్‌ సృష్టికర్త విలియమ్స్‌ హోవేకు టైలర్‌ వృత్తిపై ఆధారపడిన వారందరూ రుణపడి ఉంటారని ఏపీ టైలర్స్‌, వర్కర్స్‌  వెల్ఫేరు అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్‌ నాగూరు,  నగర అధ్యక్షుడు షేక్‌ సుభాని పేర్కొన్నారు. విలియమ్స్‌ హోవే జయంతి సందర్భంగా ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్‌ వద్ద ఆయన విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మల్లికార్జునరా వు, మస్తాన్‌, శ్రీను బాషా, వెంకట్రావు, గెలాక్సీ శ్రీను, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-10T10:55:51+05:30 IST