‘జనసేనను బలోపేతం చేయండి’

ABN , First Publish Date - 2022-08-10T05:10:34+05:30 IST

జనసేన బలోపేతం చేయాలని ఆ పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు కోరారు. మంగళవారం కొల్లివ లస సంతలో వ్యాపారుల సమస్యలు అడిగి తె లుసుకున్నారు.

‘జనసేనను బలోపేతం చేయండి’
ప్రచారం చేస్తున్న జనసేన నాయకులు:



బూర్జ: జనసేన బలోపేతం చేయాలని ఆ పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు కోరారు. మంగళవారం  కొల్లివ లస సంతలో వ్యాపారుల సమస్యలు అడిగి తె లుసుకున్నారు. నాయకులు కొత్తకోట శ్రీను, సంతోష్‌, సంగంనాయుడు, రమేష్‌, నరేష్‌, వెంక టరమణ, ప్రసాద్‌, సత్యనా రాయణ, లక్ష్మణ రావు, నాని, దిలీప్‌, కోమలరావు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-10T05:10:34+05:30 IST