మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 217

ABN , First Publish Date - 2022-06-26T16:34:37+05:30 IST

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మంత్రి గౌతం రెడ్డి మృతితో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించారు.

మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 217

నెల్లూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మంత్రి గౌతం రెడ్డి మృతితో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించారు. గౌతం రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని వైసీపీ బరిలో దింపింది. బీజేపీ తరుపున భరత్ కుమార్, బీఎస్పీ తరుపున  ఓబులేసు పోటీలో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి 12వ రౌండ్ వరకు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 12వ రౌండ్ (12 రౌండ్లు కలిపి) ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై  50,654 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  ఇక పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఇలా ఉన్నాయి.


మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు : 217

చెల్లిన ఓట్లు : 205

వైసీపీ : 167

బీజేపీ :21

బీఎస్పీ :7

ఇతరులు : 10

తిరస్కరించినవి : 9

నోటా : 3

============

Updated Date - 2022-06-26T16:34:37+05:30 IST