రేపు మార్కెట్‌ చైర్మన్‌ ప్రమాణ స్వీకరం

ABN , First Publish Date - 2020-09-17T10:55:07+05:30 IST

మండల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్ర మాన్ని మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌ లో

రేపు మార్కెట్‌ చైర్మన్‌ ప్రమాణ స్వీకరం

 దేవరకద్ర, సెప్టెంబరు 16: మండల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్ర మాన్ని మండల కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌ లో శుక్రవారం నిర్వహించనున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు జెట్టి నరసింహా రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా వ్యవసాయశాఖ మం త్రి నిరంజన్‌ రెడ్డి, ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. మండల నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు.

Updated Date - 2020-09-17T10:55:07+05:30 IST