నేడు పన్ను చెల్లింపు కౌంటర్లు

ABN , First Publish Date - 2021-01-24T05:55:53+05:30 IST

నగర పాలక సంస్థ సంస్థ కార్యాలయంలోని ఆస్తి పన్ను చెల్లింపు కౌంటర్లు ఆదివారం కూడా పని చేయనున్నట్లు కమిషనర్‌ డీకే. బాలజీ తెలిపారు.

నేడు పన్ను చెల్లింపు కౌంటర్లు

కర్నూలు(అర్బన్‌), జనవరి 23: నగర పాలక సంస్థ సంస్థ కార్యాలయంలోని ఆస్తి పన్ను చెల్లింపు కౌంటర్లు ఆదివారం కూడా పని చేయనున్నట్లు కమిషనర్‌ డీకే. బాలజీ తెలిపారు. మున్సిపల్‌ కార్యాలయంలోని చెల్లింపు కౌంటర్లు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయన్నారు. 

Updated Date - 2021-01-24T05:55:53+05:30 IST