Abn logo
Oct 17 2021 @ 00:05AM

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శిగా ముత్యాలు


త్రిపురాంతకం, అక్టోబరు 16:  టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా మండలంలోని కొత్తఅన్నసముద్రం గ్రామానికి చెందిన ఎల్లం ముత్యాలు ఎంపికయ్యారు. ఈమేరకు టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, టీఎస్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు టి.రవితేజ నుంచి శనివారం ప్రకటన విడుదలైంది. ఈ సందర్భంగా ముత్యాలును స్థానిక టీడీపీ నాయకులు అభింనందించారు.