నీట్ పరీక్షకు వ్యతిరేకంగా మరో బిల్లు: సీఎం ఎంకే స్టాలిన్

ABN , First Publish Date - 2022-02-05T23:50:48+05:30 IST

నీట్ పరీక్షకు వ్యతిరేకంగా మరో బిల్లు: సీఎం ఎంకే స్టాలిన్

నీట్ పరీక్షకు వ్యతిరేకంగా మరో బిల్లు: సీఎం ఎంకే స్టాలిన్

చెన్నై: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్ష నుంచి రాష్ట్రాన్ని మినహాయించేలా మరో బిల్లును ఆమోదించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోందని సీఎం తెలిపారు. మళ్లీ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవికి పంపుతుందని సీఎం ఎంకే స్టాలిన్ శనివారం పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశంలో ఈ అంశంపై స్టాలిన్ ప్రసంగించారు.

Updated Date - 2022-02-05T23:50:48+05:30 IST