చిరువ్యాపారం వెలవెల
ABN , First Publish Date - 2021-05-06T06:29:22+05:30 IST
కరోనా విజృంభణతో ప్రజలు దాదాపుగా బయటికి రావడం, బయటి వస్తువులు తినడం తగ్గించడ ంతో చిరువ్యాపారం వెలవెలబోతోంది.
నల్లగొండ : కరోనా విజృంభణతో ప్రజలు దాదాపుగా బయటికి రావడం, బయటి వస్తువులు తినడం తగ్గించడ ంతో చిరువ్యాపారం వెలవెలబోతోంది. దీంతో జిల్లాకేంద్రంలోని రోడ్ల వెంట ఇడ్లీ బండ్లు, టీషాపు లు, చిరువ్యాపారాలు నడిపే వ్యాపారులు తమ వ్యాపారం నవట్లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.