భక్తి శ్రద్ధలతో ఆవేటి వారాలు

ABN , First Publish Date - 2021-07-28T04:59:21+05:30 IST

మండల కేంద్రంలో మంగళవారం ఆవేటి వారాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు ముర్రాటలతో మేళతాళాలతో అమ్మవారి ఆలయాలకు చేరుకుని ముర్రాటలు పోసి మొక్కులు చెల్లించారు.

భక్తి శ్రద్ధలతో  ఆవేటి వారాలు
కొత్తూరులో ఆలయానికి ముర్రాటలతో వెళ్తున్న మహిళలు (

కొత్తూరు, జూలై 27: మండల కేంద్రంలో మంగళవారం ఆవేటి వారాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు ముర్రాటలతో మేళతాళాలతో అమ్మవారి ఆలయాలకు చేరుకుని ముర్రాటలు పోసి మొక్కులు చెల్లించారు.  


పాతపట్నంలో...

మెళియాపుట్టి (పాతపట్నం): ఆవేటి వారోత్సవాలు పాతపట్నంలో సంప్రదాయబద్ధంగా మంగళవారం నిర్వహించారు.  నీలమణి దుర్గ ఆలయానికి ముర్రాటలతో వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పంటలు బాగా పండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

 

Updated Date - 2021-07-28T04:59:21+05:30 IST