వ్యాక్సిన్లపై కేంద్రం సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2021-04-20T00:55:52+05:30 IST

దేశంలో కరోనా వీర విజృంభణ చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం

వ్యాక్సిన్లపై కేంద్రం సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వీర విజృంభణ చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాతే కేంద్రం ఇంతటి కీలక నిర్ణయం తీసుకుంది.



Updated Date - 2021-04-20T00:55:52+05:30 IST