కొవిడ్‌ భోజన నియమాలు ఇవే!

ABN , First Publish Date - 2021-05-18T05:18:13+05:30 IST

కొవిడ్‌ - 19 నుంచి కోలుకునేవారికి ప్రభుత్వం కొన్ని ఆహార నియమాలను సూచిస్తోంది. ఈ భోజన నియమాలతో నిస్సత్తువ, నీరసం వదిలి, కోలుకునే వేగం పెరుగుతుంది. ఐదంచెల ఆ మీల్‌ ప్లాన్‌ ఏంటంటే...

కొవిడ్‌ భోజన నియమాలు ఇవే!

కొవిడ్‌ - 19 నుంచి కోలుకునేవారికి ప్రభుత్వం కొన్ని ఆహార నియమాలను సూచిస్తోంది. ఈ భోజన నియమాలతో నిస్సత్తువ, నీరసం వదిలి, కోలుకునే వేగం పెరుగుతుంది. ఐదంచెల ఆ మీల్‌ ప్లాన్‌ ఏంటంటే...


నిద్ర లేచిన వెంటనే: నీళ్లలో నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష తినాలి. బాదంలో మాంసకృత్తులు, ఎండుద్రాక్షలో ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొవిడ్‌ తాలూకు నీరసాన్ని వదిలిస్తాయి.


అల్పాహారం: రాగి దోశ లేదా పోరిడ్జ్‌ ఉత్తమమైన అల్పాహారం.

  • మధ్యాహ్న భోజనంతో లేదా భోజనం తర్వాత తీసుకునే పదార్థాలతో పాటు నెయ్యి, బెల్లం తినాలి. వీటిని రోటీతో కలిపి కూడా తినవచ్చు.
  • రాత్రి భోజనంలో కిచిడి తింటే అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. తేలికగా అరగడంతో పాటు మంచి నిద్ర పడుతుంది.
  • ఎక్కువగా నీళ్లు తాగాలి. నీళ్లతో పాటు నిమ్మరసం, మజ్జిగా తాగాలి.

Updated Date - 2021-05-18T05:18:13+05:30 IST