నస్రుల్లాబాద్, జనవరి 15: మండలంలోని మైలారం గ్రామ శివారులోని కొచ్చెర మైసమ్మ ఆలయంలో ఆలయ హుండీలోని నగదును ఎత్తికెళ్లినగ్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దుండగులు హుండీ పగుల గొట్టి, నగదు, భక్తులు వేసిన కానుకలను దొంగిలించారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.