Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 16 Aug 2022 19:26:03 IST

husband ఇంట్లో లేడని తెలుసుకుని లోపలికి వెళ్లిన యువకుడు.. చివరకు అటుగా వెళ్తున్న స్థానికులకు అనుమానం రావడంతో..

twitter-iconwatsapp-iconfb-icon
husband ఇంట్లో లేడని తెలుసుకుని లోపలికి వెళ్లిన యువకుడు.. చివరకు అటుగా వెళ్తున్న స్థానికులకు అనుమానం రావడంతో..ప్రతీకాత్మక చిత్రం

కొందరు ప్రబుద్ధులు కన్నూ మిన్నూ కానకుండా ప్రవర్తిస్తుంటారు. మహిళ కనబడితే చాలు.. చిన్నా పెద్దా.. వయసు, వరుస చూసుకోకుండా దారుణాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలపై కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. నేరాలు మాత్రం తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త ఇంట్లో లేడని తెలుసుకున్న యువకుడు.. సడన్‌గా లోపలికి వెళ్లాడు. చివరకు స్థానికులు గమనించడంతో అతడి నిర్వాకం బయటపడింది. వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం దన్‌కౌర్ కొత్వాలి ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి.. తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. మాటలు రాని ఆమెను.. భర్త ఎంతో ప్రేమతో చూసుకునేవాడు. ఇదే ప్రాంతంలో నివాసం ఉండే మరో వ్యక్తి.. మహిళను రోజూ గమనిస్తూ ఉండేవాడు. రెండు రోజుల క్రితం భర్త పని మీద బయటికి వెళ్లడంతో భార్య ఒక్కటే ఇంట్లో ఉంది. దీన్ని గమనించిన స్థానిక యువకుడు ఇంట్లోకి చొరబడ్డాడు. మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటూ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి గురైన వ్యక్తి.. ఆమె దుస్తులను చించేసి మరీ దాడి చేశాడు.

అర్ధరాత్రి girlfriend ఇంటికి వెళ్లిన ప్రియుడు.. యువతి నిద్రలో ఉందని తెలుసుకుని.. చివరకు..

అదే సమయంలో అటుగా వెళ్తున్న స్థానికులకు అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లారు. లోపల జరుగుతున్న దారుణాన్ని చూసి షాక్ అయ్యారు. వారిని చూడగానే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని రక్షించిన గ్రామస్తులు.. పోలీసులకు సమాచారం అందించారు. భార్యతో పాటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భర్త.. జరిగిన దారుణాన్ని పోలీసులకు వివరించాడు. అయితే దీనిపై కేసు నమోదు చేయడంలో పోలీసులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో చివరకు మహిళా హెల్ప్‌లైన్‌ (Womens Helpline) ద్వారా ఫిర్యాదు చేయగా.. ఎట్టకేలకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

హోటల్‌లో ఉన్న young woman.. కాసేపటికి కారులో ప్రత్యక్షం.. మనం ఎక్కడికి వెళ్తున్నాం.. అని ప్రియుడిని అడగడంతో..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

Elephant video: హైజంప్ చేసేందుకు ప్రయత్నించిన ఏనుగు.. కుదరకపోవడంతో చివరకు ఇలా కానిచ్చేసింది..videoShocking incident: జెండా పండుగకు వెళ్లిన పిల్లలు.. వారి కోసం ఎదురు చూస్తున్న తల్లి.. తలుపులు తీసేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా.. Engagement పంక్షన్‌లోకి వచ్చి.. యువకుడి ముక్కు, చెవులు కట్ చేసిన బంధువులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..girlfriend పుట్టింటికి వచ్చిందని తెలుసుకున్న ప్రియుడు.. ఆమెకు ఫోన్‌లోని వీడియోలను చూపించిన అనంతరం.. Groom market: పెళ్లి కొడుకుల సంత గురించి మీకు తెలుసా.. తొమ్మిది రోజుల ప్రదర్శనలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు..school మేనేజర్‌ను హోటల్‌కు పిలిపించుకున్న ఉపాధ్యాయురాలు.. మరుసటి రోజు వచ్చిన ఫోన్ కాల్‌తో అవాక్కయిన వ్యక్తి..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.